Homeజిల్లాలుమెదక్​Medak | మెదక్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

Medak | మెదక్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Medak | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ జిల్లా మంబోజిపల్లి ఎన్​ఎస్​ఎఫ్​ ఫ్యాక్టరీ (Mambojipalli NSF Factory) సమీపంలో మెదక్​ నుంచి నర్సాపూర్ (narsapur)​ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు కింద ఇరుక్కున్న ఆటోను తొలగించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News