ePaper
More
    HomeజాతీయంRBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం–1934 ఆధారంగా ఏప్రిల్ 1, 1935న ఆర్​బీఐని స్థాపించారు. మొదట దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉండేది. తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబయికి మార్చారు.

    ప్రారంభంలో ప్రైవేటు అజమాయిషిలో ఉన్న ఆర్​బీఐని 1949లో జాతీయం చేశారు. అప్పుడు కేంద్ర సర్కారు అధీనంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్​బీఐకి 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉండటం గమనార్హం.

    RBI land transaction | 4.61 ఎకరాలకు రూ. 3,472 కోట్ల చెల్లింపు..

    ఇక అసలు విషయానికి వస్తే.. ఆర్​బీఐ ముంబయి Mumbai లో అతిపెద్ద భూలావాదేవీ చేపట్టింది. 4.61 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.3,472 కోట్లు చెల్లించింది.

    నారీమన్ పాయింట్లో ఉన్న ల్యాండ్​ కోసం ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఈ మొత్తాన్ని చెల్లించడం గమనార్హం. ఈ భూమికి సమీపంలోనే సమీపంలోనే కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు, ముంబయి హైకోర్టు ఉన్నాయి.

    ఆర్​బీఐ చేపట్టిన తాజా లావాదేవీ ప్రకారం ఎకరానికి సుమారు రూ. 800 చెల్లించదన్న మాట. ఇక ఈ ల్యాండ్ స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు చెల్లించడం గమనార్హం. భారత్​లో ఈ సంవత్సరం జరిగిన అతిపెద్ద భూమి లావాదేవీగా దీనిని పేర్కొంటున్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...