39
అక్షరటుడే, ఇందూరు: Rath Yatra | నిజామాబాద్ Nizamabad జిల్లా కేంద్రంలో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా భవానీ స్వాముల సందడి దర్శనమిస్తోంది.

ఘనంగా దేవీమాత రథయాత్ర
ఇక నగరంలోని దేవీరోడ్డులో గల దేవీ Goddess మాత ఆలయంలో నవరాత్రి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. బుధవారం రాత్రి రథయాత్ర నేత్రపర్వంగా సాగింది.

ఘనంగా దేవీమాత రథయాత్ర
Rath Yatra | భజన కీర్తనలు..
భవానీ Bhavani మాలధారులు రథాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. Navratri celebrations శోభాయాత్రలో భక్తులు భజన కీర్తనల Bhajan Kirtans తో అలరించారు.

ఘనంగా దేవీమాత రథయాత్ర
అమ్మవారి రథయాత్ర దేవీ రోడ్డు నుంచి ఢిల్లీ వాలా స్వీట్ హోమ్, గాంధీ చౌక్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు.