Telangana Lokayukta | తెలంగాణ లోకాయుక్తగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Lokayukta | తెలంగాణ లోకాయుక్త lokayukta, ఉప లోకాయుక్త సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్ వర్మ Governer jishnudev varma లోకాయుక్తగా నియమితులైన జస్టిస్‌ ఎ.రాజశేఖర్ రెడ్డి(Lokayukta Rajasekhar Reddy), ఉప లోకాయుక్త జస్టిస్‌ బీఎస్‌ జగ్జీవన్ కుమార్(Deputy Lokayukta BS Jagjivan Kumar)​తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Lokayukta | తెలంగాణ లోకాయుక్త lokayukta, ఉప లోకాయుక్త సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్ వర్మ Governer jishnudev varma లోకాయుక్తగా నియమితులైన జస్టిస్‌ ఎ.రాజశేఖర్ రెడ్డి(Lokayukta Rajasekhar Reddy), ఉప లోకాయుక్త జస్టిస్‌ బీఎస్‌ జగ్జీవన్ కుమార్(Deputy Lokayukta BS Jagjivan Kumar)​తో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి (Legislative Council) ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్‌(Speaker of Assembly) గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, మహమ్మద్ అలీ షబ్బీర్‌, వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...