Rain Alert | నేడు వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షం rain fall పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతాయని పేర్కొన్నారు. 40- 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Rain Alert | దంచికొట్టిన వాన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షం rain fall పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతాయని పేర్కొన్నారు. 40- 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Rain Alert | దంచికొట్టిన వాన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మెదక్​, కామారెడ్డి జిల్లాలోని పలు చోట్ల క్యూములోనింబస్​ మేఘాల ప్రభావంతో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. హైదరాబాద్​లో కూడా సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Rain Alert | రైతుల ఆందోళన

నిత్యం అకాల వర్షాలు పడుతుండటంతో రైతులు farmers ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు paddy buying నెమ్మదిగా సాగుతుండటంతో వానలకు వడ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసిముద్దయింది. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...