- Advertisement -
Homeక్రైంRailway gateman | రైల్వే గేట్​మన్​ ఆత్మహత్య

Railway gateman | రైల్వే గేట్​మన్​ ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Railway gateman | రైల్వే గేట్​మన్​ ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట్​లో (Navipet) సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్​ రైల్వే స్టేషన్​ (Nizamabad Railway Station) మాస్టర్​ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ (Rajasthan)​ రాష్ట్రానికి చెందిన విజేంద్రకుమార్​ నవీపేట్​ గేట్​మన్​గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తాను పనిచేస్తున్న క్యాబిన్​లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్​కు గల కారణాలు తెలియరాలేదని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News