ePaper
More
    HomeతెలంగాణYuva Pro Kabaddi League | యువ ప్రోకబడ్డీ లీగ్​లోని జట్టుకు కోచ్​గా ప్రశాంత్

    Yuva Pro Kabaddi League | యువ ప్రోకబడ్డీ లీగ్​లోని జట్టుకు కోచ్​గా ప్రశాంత్

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Yuva Pro Kabaddi League | తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association) సహకారంతో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 హైదరాబాద్​లో యువ ప్రోకబడ్డీ లీగ్ ఛాంపియన్​షిప్​ నిర్వహించనున్నారు.

    ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులతో 8 జట్లను ఎంపిక చేశారు. కాగా ‘శాతవాహన సైనిక’ జట్టుకు (Satavahana Sainika team) చీఫ్ కోచ్​గా జిల్లాకు చెందిన కబడ్డీ శిక్షకుడు ప్రశాంత్ (Kabaddi Prashanth) నియామకమయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో (District Sports Authority) కబడ్డీ కోచ్​గా విధులు నిర్వహిస్తున్నారు.

    ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ సంఘం (Nizamabad Kabaddi Association) అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్ రెడ్డి, కోశాధికారి సురేందర్, ఉపాధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, సీనియర్​ క్రీడాకారులు, పీఈటీలు రాజ్ కుమార్, గంగారెడ్డి, శ్రీనివాస్, హైదర్ అలీ, హరిచరణ్, అనురాధ, జ్యోతి తదితరులు అభినందించారు.

    Latest articles

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా...

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers' Association) నూతన కార్యవర్గాన్ని...

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    More like this