PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi పేర్కొన్నారు. హమాస్‌ Hamas దాడి చేసి పౌరులను చంపడం చాలా దారుణమని అన్నారు. హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్​ పౌరుల బాధలను తాము పంచుకున్నామని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ప్రధాని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi పేర్కొన్నారు. హమాస్‌ Hamas దాడి చేసి పౌరులను చంపడం చాలా దారుణమని అన్నారు. హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్​ పౌరుల బాధలను తాము పంచుకున్నామని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ప్రధాని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్​కు పూర్తిగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్​లో ప్రసంగించిన మొదటి భారత ప్రధానిని తానేనని, దీనిని గొప్ప గౌరవంగా భావిస్తుట్లు చెప్పారు. రెండోసారి ఇజ్రాయెల్​కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్, ఇజ్రాయెల్​ దేశాలు అతి ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

PM Narendra Modi | స్నేహితుడి కంటే చాలా ఎక్కువ

భారత ప్రధాని మోడీ తమ దేశంలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ దేశల పార్లమెంటులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన అనంతరం నెతన్యాహు మాట్లాడారు. “ప్రపంచ దేశాల్లో భారత్​ ప్రధాని నరేంద్ర మోడీ చాలా గొప్ప నాయకులు. ఆయన మా దేశానికి స్నేహితుడి కంటే చాలా ఎక్కువ. మోడీ నాయకత్వంలో భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్​తో తమకు వాణిజ్య సంబంధాలు రెట్టింపు అయ్యాయి. అనేక విషయాల్లో తమ దేశానికి భారత్ అండగా నిలబడింది” అని నెతన్యాహు వివరించారు.

Related articles

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...