4
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Plane Crash | సౌత్ కొరియా (South Korea)లో ఓ విమానం కూలిపోయింది. పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పోహాంగ్ నగరంలో సైనిక స్థావరం(Military base) సమీపంలోని పర్వత ప్రాంతంలో సౌత్ కొరియా నావికాదళానికి చెందిన P-3 విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో నలుగురు ఉన్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని రిస్క్ ఆపరేషన్ చర్యలు చేపట్టాయి. ముగ్గురి మృతదేహాలను ఆస్పత్రికి తరలించాయి.
1 comment
[…] 1.09 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ (South Korea‘s Kospi) 0.97 శాతం నష్టంతో […]
Comments are closed.