HomeUncategorizedPlane crash | ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్​లో కూలిన విమానం

Plane crash | ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్​లో కూలిన విమానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | గుజరాత్​లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ కూలిపోయింది.

అహ్మదాబాద్ ఎయిర్​పోర్టు (Ahmedabad airport) నుంచి గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు 200 మందికిపైగా ప్రయాణికులతో లండన్​కు ​ఫైట్​ టేకాఫ్​ అయ్యింది. ఈ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) నేలకూలింది. మెగాని నగర్​లోని షాహీబాగ్​ హోటల్​ సమీపంలో విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో సుమారు 200 మందికి పైగా ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. 12 ఫైర్​ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నాయి.