అక్షరటుడే, హైదరాబాద్: Panchayat elections | తెలంగాణ Telangana రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొదటి, రెండో విడత నామినేషన్ల nominations పర్వం ముగిసింది. మూడో విడత నామినేషన్ల పర్వం మొదలైంది.
కాగా, తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవం unanimous అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు ఏకగ్రీవం కావడం గమనార్హం.
Panchayat elections | వార్డులను తీసుకుంటే..
రెండో స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఇక్కడ 33 గ్రామాల్లో పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,331 వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం.
