HomeUncategorizedInd - pak | పాక్​ దుశ్చర్య.. సరిహద్దులో మళ్లీ కవ్వింపు.. భారత్​ స్ట్రాంగ్​ వార్నింగ్​

Ind – pak | పాక్​ దుశ్చర్య.. సరిహద్దులో మళ్లీ కవ్వింపు.. భారత్​ స్ట్రాంగ్​ వార్నింగ్​

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pak mischief : పహల్గావ్​ ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్తాన్​ సైన్యం వరుసగా నాలుగో రోజు కవ్వింపులకు దిగింది. పూంఛ్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపినట్లు సోమవారం సైనిక వర్గాలు తెలిపాయి. దీన్ని భారత సైన్యం స్ట్రాంగ్​ వార్నింగ్​తో సమర్థంగా తిప్పికొట్టిందని పేర్కొన్నాయి.