Pahalgaon terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడి ఘటన.. తెలియకుండానే రికార్డు చేసిన పర్యాటకుడు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​​ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీ Baisaran Valley కి టూరిస్టుగా వచ్చిన అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తి, తనకు తెలికుండానే ఉగ్రదాడి ఘటనను వీడియోలో రికార్డు చేశాడు. జిప్​లైన్​ zipline పై రైడ్ చేస్తున్నప్పుడు పర్యాటకుడు సెల్ఫీ వీడియో selfie video తీసుకున్నాడు. అయితే, అందులో ఉగ్రదాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. జిప్​లైన్​పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుంటే.. […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​​ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీ Baisaran Valley కి టూరిస్టుగా వచ్చిన అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తి, తనకు తెలికుండానే ఉగ్రదాడి ఘటనను వీడియోలో రికార్డు చేశాడు.

జిప్​లైన్​ zipline పై రైడ్ చేస్తున్నప్పుడు పర్యాటకుడు సెల్ఫీ వీడియో selfie video తీసుకున్నాడు. అయితే, అందులో ఉగ్రదాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. జిప్​లైన్​పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుంటే.. అదే సమయంలో కింద ఉన్న పర్యాటకుల కేకలు, ఉగ్రవాదుల తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి.

ఉగ్రదాడిలో ఓ వ్యక్తి నేలకొరిగిన దృశ్యం ఆ వీడియోలో కనిపించింది. కానీ, దిగువన జరుగుతున్న విషయాలేవీ సదరు పర్యాటకుడు గుర్తించలేదు. తన చెవులు కప్పి ఉంచడం వల్ల వినిపించకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...