Homeజిల్లాలునిజామాబాద్​Padmashaali sangham | పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలి

Padmashaali sangham | పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలి

ఆర్మూర్ పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో అలయ్​బలయ్​ ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలీలు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కులపెద్దలు అన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Padmashaali sangham | పద్మశాలి కులస్తులంతా ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కులపెద్దలు అన్నారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో (Kshatriya wedding hall) ఆదివారం ఆర్మూర్ పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో అలయ్​బలయ్​ (alai balai) కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, చార్టెడ్ అకౌంటెంట్​ ఈరవత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, సంతోష్, ఆర్మూర్ సర్వసమాజ్​ సభ్యుడు ఐడియా సాగర్, బoడి అనంతరావు, భాస్కర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.