ePaper
More
    HomeతెలంగాణBRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మందితో పాదయాత్ర

    BRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మందితో పాదయాత్ర

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్:BRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ(BRS silver jubilee) సభకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర ప్రారంభించారు. సిద్దిపేట(Siddipet) నియోజకవర్గం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి విద్యార్థి, యువత పాదయాత్ర చేపట్టారు.

    అమరవీరులకు నివాళులు అర్పించి, పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terrorist)లో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.

     

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...