అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan Prime Minister : పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు. పాక్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ‘ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం.. ఎలా బదులివ్వాలో పాకిస్తాన్కు తెలుసు.. చనిపోయిన సాయుధ దళాలకు దేశం సెల్యూట్ చేస్తుంది’ అని అన్నారు.