Homeబిజినెస్​Stock Market | ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులే..

Stock Market | ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | భారత స్టాక్‌ మార్కెట్లు(Stock market) వారంలో ఐదు రోజులే పనిచేస్తుంటాయి. శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులు ఉంటాయి. అయితే ఈ వారంలో నాలుగు ట్రేడింగ్‌ సెషన్లు(Trading sessions) మాత్రమే ఉండనున్నాయి. దీనికి కారణం మే ఒకటో తేదీన మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Maharashtra formation day) ఉండడమే.. స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన కార్యాలయాలు మహారాష్ట్రలో ఉన్నాయి. దీంతో అక్కడి స్థానిక సెలవు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌కూ హాలిడే(Holiday) ఉంటుంది.

Stock Market | మేలో 21 రోజులు..

స్టాక్‌ మార్కెట్‌ మే(May) నెలలో 21 రోజులే పనిచేయనుంది. తొమ్మిది వారాంతపు సెలవులతోపాటు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్కెట్‌ తెరుచుకోదు.
మే 1 : మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
మే 3 : శనివారం
మే 4 : ఆదివారం
మే 10 : శనివారం
మే 11 : ఆదివారం
మే 17 : శనివారం
మే 18 : ఆదివారం
మే 24 : శనివారం
మే 25 : ఆదివారం
మే 31 : శనివారం

Must Read
Related News