Telangana University | తెయూ డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్

అక్షరటుడే, ఇందల్వాయి : Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు (Degree Exams) కొనసాగుతున్నాయి. డిగ్రీ (సీబీసీఎస్) ఒకటో, మూడో, ఐదో, సెమిస్టర్ రెగ్యులర్, రెండో, నాల్గో, ఆరో, సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం జరిగిన పరీక్షలకు 1,671 మంది విద్యార్థులకు గాను 1,545 మంది విద్యార్థులు హాజరయ్యారు. 125 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మధ్యాహ్నం జరిగిన […]

అక్షరటుడే, ఇందల్వాయి : Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు (Degree Exams) కొనసాగుతున్నాయి. డిగ్రీ (సీబీసీఎస్) ఒకటో, మూడో, ఐదో, సెమిస్టర్ రెగ్యులర్, రెండో, నాల్గో, ఆరో, సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం జరిగిన పరీక్షలకు 1,671 మంది విద్యార్థులకు గాను 1,545 మంది విద్యార్థులు హాజరయ్యారు. 125 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు.

మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 5,140 మంది విద్యార్థులకు గాను, 4,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. 224 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. కాగా.. నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ (Giriraj Government Degree College)లో ఓ విద్యార్థి డిబార్ అయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...