ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్ నీటి విడుదల

    Nizamsagar project | నిజాంసాగర్ నీటి విడుదల

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్​ నుంచి మంగళవారం సాయంత్రం 1,200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ (Irrigation Department) ఏఈఈలు సాకేత్, శివప్రసాద్​ తెలిపారు.

    Nizamsagar project | పదిరోజుల పాటు..

    నిజాంసాగర్ (Nizamsagar project) జలాశయం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం (Hydroelectric power plant) సమీపంలోని ప్రధాన గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పది రోజులపాటు నీటి విడుదల కొనసాగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

    ప్రస్తుతం నిజాంసాగర్​లో పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1,391.46 అడుగులు (4.703 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు.

    Latest articles

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Mahindra | మహీంద్రా ‘గ్లోబల్ విజన్ 2027’ ఆవిష్కరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahindra | మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ NU_IQ ప్లాట్ఫామ్ ఆధారంగా ప్రపంచాన్ని ఆకట్టుకునే నాలుగు SUV...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    More like this