ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizam sagar | నిజాంసాగర్​లోకి భారీ ఇన్​ఫ్లో

    Nizam sagar | నిజాంసాగర్​లోకి భారీ ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizam sagar | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. జలాశయంలోకి ఆదివారం మధ్యాహ్నానికి భారీ ఇన్​ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్​ ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.

    ప్రస్తుతం ప్రాజెక్టులో 1,405.00 అడుగులు 17.80 టీఎంసీలకుగాను 1,391.27 అడుగులు 4.607 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం నుంచి 3,517 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లోగా వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

    Nizam Sagar | కర్ణాటకలో వర్షాలు పడితే..

    మంజీర నదిపై (Manjira River) నిర్మించిన నిజాంసాగర్​కు కర్ణాటకలో వర్షాలు పడితేనే భారీగా వరద వస్తుంది. మంజీరకు వరద వస్తే మొదట సింగూరు ప్రాజెక్ట్​ నిండాలి. అనంతరం దిగువకు నీటిని విడుదల చేస్తారు.

    Latest articles

    Bheemgal | గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్టు

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ...

    Independence Day | ఎగిరిన మువ్వన్నెల జెండా..

    అక్షరటుడే, నెట్​వర్క్​: Independence Day | ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల...

    Driverless Bus | రాష్ట్రంలో డ్రైవర్​ రహిత బస్సులు వచ్చేశాయి.. ఎక్కడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Driverless Bus | ప్రస్తుతం సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి...

    Sri Krishna Janmashtami | హరే కృష్ణ.. కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Sri Krishna Janmashtami | ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి...

    More like this