New liquor policy | రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ.. అందుబాటులోకి 2,620 వైన్స్​లు

అక్షరటుడే, హైదరాబాద్​: New liquor policy | తెలంగాణలో రేపు (సోమవారం, డిసెంబరు 1, 2025) 2,620 కొత్త మద్యం దుకాణాలు liquor shops ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ పాలసీ నవంబరు 30, 2027 వరకు అంటే రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ లైసెన్సుల కోసం టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. New liquor policy | పంచాయతీ ఎన్నికల […]

అక్షరటుడే, హైదరాబాద్​: New liquor policy | తెలంగాణలో రేపు (సోమవారం, డిసెంబరు 1, 2025) 2,620 కొత్త మద్యం దుకాణాలు liquor shops ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

ఈ పాలసీ నవంబరు 30, 2027 వరకు అంటే రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ లైసెన్సుల కోసం టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.

New liquor policy | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో..

ఇక, రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో సర్పంచి, వార్డు స్థానాలకు పోలింగ్​ ఉండబోతోంది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని తెలుస్తోంది. వైన్స్​ దుకాణాల ప్రారంభం నుంచే భారీగా లిక్కర్​ విక్రయాలు జరగనున్నాయని ప్రచారంలో ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...