జాతీయం

Diwali 2025 | దీపావళి 2025: ఈ సారి పండుగ తేదీ ఎప్పుడు, శుభముహూర్తం, విశిష్టతలు ఇవే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Diwali 2025 | ఆశ్వయుజ మాసం అంటేనే విజయానికి ప్రతీక. ఈ మాసం ప్రారంభమే శరన్నవరాత్రులతో (Sharanavaratri) జరుపుకుంటే, ముగింపు శుభదాయకమైన దీపావళి పండుగతో జరుగుతుంది. అధర్మంపై ధర్మం గెలిచిన ఈ...

Bihar Elections | అప్పటిలోపు బీహార్​ ఎన్నికలు.. త్వరలో నోటిఫికేషన్​!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్​ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబర్​ 22లోపు ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రకటించింది. బీహార్​ ఎన్నికల నేపథ్యంలో...

Darjeeling| పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Darjeeling | పశ్చిమ బెంగాల్​లో (West Bengal) విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి 17 మంది మృతి చెందారు. పశ్చిమ...

Russia | పాక్‌కు ఫైటర్​ జెట్​ ఇంజిన్ల సరఫరా.. క్లారిటీ ఇచ్చిన రష్యా..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Russia | పాక్​ యుద్ధ విమానాల (Pakistan fighter jets) కోసం రష్యా ఇంజిన్లను సరఫరా చేయనున్నట్లు వచ్చిన వార్తలను మాస్కో కొట్టి పారేసింది. ఆ దేశంతో అలాంటి ఒప్పందం...

Kaun Banega Crorepati | కౌన్ బనేగా కరోడ్‌పతి లో 50 లక్షలు గెలుచుకున్న రైతు.. కోటి రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పలేక విరమణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaun Banega Crorepati | మట్టితో మమేకమై పంటలు పండించే ఓ సాధారణ రైతు జీవితంలో ఓ అరుదైన విజయ గాధ నమోదైంది. మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్...

Marriage Cancel | ఇదెక్క‌డి విచిత్రం.. కట్నం ఆఫర్ తిరస్కరించడంతో యువకుడి పెళ్లి రద్దు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Marriage Cancel | ఒక సంపన్న కుటుంబానికి చెందిన 27 ఏళ్ల యువకుడి వివాహం Marriage విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆస్తిపాస్తులు బాగా ఉన్న ఈ...