అక్షరటుడే, మెండోరా : Mutyala Sunil | నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి చెందిన తూర్పు భూమన్న, వెల్గటూర్ గ్రామానికి చెందిన ముత్తెన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
కాగా, బాధిత కుటుంబ సభ్యులను శనివారం (అక్టోబరు 4) కాంగ్రెస్ పార్టీ Congress Party బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌రెడ్డి పరామర్శించారు.
Mutyala Sunil | పరిహారం అందించేందుకు కృషి
సావెల్ గ్రామానికి చెందిన ఆకుల నరేష్ ఇటీవల గల్ఫ్ దేశం Gulf country దుబాయి Dubai లో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. ఐదు లక్షల పరిహారం అందించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.