Municipal Elections | నగర పాలక సంస్థ తుది ఓటరు జాబితా విడుదల

అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | నగరపాలక సంస్థ తుది ఓటరు జాబితాను (final voter list) సోమవారం కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar) విడుదల చేశారు. గతంలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా.. రాజకీయ పార్టీల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను సవరించిన అనంతరం ఫొటోతో కూడిన తుది జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ తెలిపారు. నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. […]

అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | నగరపాలక సంస్థ తుది ఓటరు జాబితాను (final voter list) సోమవారం కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar) విడుదల చేశారు. గతంలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా.. రాజకీయ పార్టీల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి.

అభ్యంతరాలను సవరించిన అనంతరం ఫొటోతో కూడిన తుది జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ తెలిపారు. నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1,67,461 మంది, మహిళలు 1,80,546 మంది ఉండగా.. ఇతరులు 44 మంది ఉన్నారు. అత్యధికంగా 11వ డివిజన్ లో 7,753 మంది, 19వ డివిజన్లో 7,708 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 44వ డివిజన్లో 3,702 మంది, 45వ డివిజన్​లో 4,650 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...