అక్షరటుడే, ఇందూరు : MP Arvind | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డాను నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో (Nadda Office) మంగళవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంటనే సహచర ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, గోడం నగేష్ తదితరులు ఉన్నారు.
MP Arvind | నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అర్వింద్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్రమంత్రి నడ్డాను ఎంపీ ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
