అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP MLA | ఏపీలోని విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి Vijayawada West BJP MLA విదేశీ పర్యటనలో foreign trip ప్రమాదం జరిగింది. ఆయన ఇటీవల లండన్ london పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన ఓ సూపర్మార్కెట్లో supermarket సోమవారం జారీ పడ్డారు. దీంతో ఆయన చేయి విరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స పొందిన సుజనా చౌదరి sujana Chowdhury సర్జరీ surgery కోసం వెంటనే హైదరాబాద్ hyderabad వచ్చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు Shamshabad Airport చేరుకున్న ఆయనను బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి KIMS hospital తరలించారు. వైద్యులు ఆయనకు సర్జరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
BJP MLA | సూపర్మార్కెట్లో జారిపడ్డ ఎమ్మెల్యే.. చేయి విరగడంతో ఆస్పత్రికి తరలింపు
Published on
