5
అక్షరటుడే, బాన్సువాడ : Mla Pocharam Srinivas Reddy | పట్టణంలోని ఆర్య వైశ్య సంఘ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి(Vasavi Kanyaka Parameshwari) జయంతి సందర్భంగా బుధవారం ప్రభుత్వం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, నార్ల సురేష్, రాము, ఎజాజ్, ఖాలెక్, అరుణ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.