అక్షరటుడే, ఇందూరు: MLA dhanpal suryanarayana | మల్లారంలోని దత్త మందిరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (urban MLA dhanpal suryanarayana gupta) ఆదివారం ప్రత్యేక పూజలు (special poojas) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నా.. మళ్లీ భారత్‌పై దాడులు చేయడం పాకిస్తాన్ (pakistan) వక్ర బుద్ధికి నిదర్శనమన్నారు. భారత త్రివిధ దళాలకు మనోధైర్యం ప్రసాదించాలని.. పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
