Hyderabad MLC elections | హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
Hyderabad MLC elections | హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad MLC elections : హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. 63 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి హసన్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు వచ్చాయి. బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి.