More
    Homeజిల్లాలునిజామాబాద్​Lorry overturned | అదుపు తప్పి లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

    Lorry overturned | అదుపు తప్పి లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Lorry overturned : నారింజ oranges పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డంతా పండ్లు చెల్లాచెదురయ్యాయి.

    ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఇందల్​వాయి మండలం చంద్రాయన్​పల్లి శివారులో 44వ నంబరు జాతీయ రహదారి National Highway No. 44 పై చోటుచేసుకుంది.

    అదుపుతప్పిన లారీ ప్రధాన రహదారిపై 15 మీటర్ల కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడిపోయింది. ఆదివారం (సెప్టెంబరు 14) తెల్లవారుజామున లారీలో సమస్య ఏర్పడి అదుపు తప్పింది.

    Lorry overturned | స్వల్ప గాయాలు..

    ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అబ్రాజ్ ఖాన్ స్వల్పంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి సుజిత్ కూడా లారీలో ఉన్నాడు.

    నారింజ పండ్ల లోడుతో ఉన్న లారీ హైదరాబాద్​ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన సమయంలో సర్వీస్ రోడ్డులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

    More like this

    Hyderabad | పెంపుడు కుక్కలతో వాకథాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | దేశంలో మొదటి సాంకేతిక ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీహిల్స్‌లోని...

    Traffic Challans | దేశ వ్యాప్తంగా ఎన్ని చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Traffic Challans | దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్ల (traffic challans) విలువ తెలుసుకుంటే...

    Ram Charan – Upasana | సెకండ్ బేబి గురించి ఉపాస‌న షాకింగ్ కామెంట్స్.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ram Charan - Upasana | తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన...