ePaper
More
    HomeతెలంగాణKTR | జిమ్​లో గాయపడ్డ కేటీఆర్​

    KTR | జిమ్​లో గాయపడ్డ కేటీఆర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ktr​ జిమ్​లో వర్క్ అవుట్​ చేస్తూ సోమవారం గాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. నడుముకు చిన్న గాయమైందంటూ ఆయన ట్వీట్​ చేశారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని కేటీఆర్​ పేర్కొన్నారు.

    More like this

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...