అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal congress | కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను (Minakshi natarajan) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (Mla thota lakshmi kantha rao) నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు.. కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మండల నాయకులు ఎన్ఆర్ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువ నాయకులు సాయి పటేల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి లోకల్ బాడీ ఎన్నికలు, జుక్కల్ అభివృద్ధిపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అంతేకాకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ జరిగింది. బీసీ వర్గాల సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, వారికి రాజకీయంగా ప్రాతినిధ్యం కలిగించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు.
Homeజిల్లాలుకామారెడ్డిJukkal congress | కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో జుక్కల్ నాయకుల భేటీ
Jukkal congress | కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో జుక్కల్ నాయకుల భేటీ

Latest articles
Uncategorized
Mla Sudarshan Reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mla Sudarshan Reddy | మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన...
జాతీయం
Tourists | పర్యాటకులకు అసౌకర్యం కల్పిస్తే రూ.లక్ష జరిమానా.. ఎక్కడో తెలుసా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tourists | గోవా పర్యాటక రంగం(Goa Tourism Sector)పై ఆధారపడిన రాష్ట్రం. ఏటా గోవాకు లక్షలాది...
జాతీయం
Rahul Gandhi | ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | దేశంలో ఎన్నికల నిర్వహణపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
నిజామాబాద్
Municipal corporation | తడి, పొడి చెత్తను వేరుగా వేయాలి
అక్షరటుడే, ఇందూరు: Municipal corporation | తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని, ప్రతి ఇంట్లో పరిశుభ్రత పాటించాలని...
More like this