MLA Laxmi Kantha Rao | అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్​ పార్టీలో చేరికలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Laxmi Kantha Rao | అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని (Jukkal Mandal) లాడేగావ్ గ్రామంలో (Ladegaon Village) బీఆర్ఎస్ నాయకులు పోలకంవార్ విఠల్, శెట్టివార్ హన్మాండ్లు, మారుతి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో జరగని అభివృద్ధి నియోజకవర్గంలో రెండేళ్లలో జరుగుతోందన్నారు. అనంతరం సీనియర్​ నాయకుడు పోలకంవార్​ విఠల్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Laxmi Kantha Rao | అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని (Jukkal Mandal) లాడేగావ్ గ్రామంలో (Ladegaon Village) బీఆర్ఎస్ నాయకులు పోలకంవార్ విఠల్, శెట్టివార్ హన్మాండ్లు, మారుతి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో జరగని అభివృద్ధి నియోజకవర్గంలో రెండేళ్లలో జరుగుతోందన్నారు. అనంతరం సీనియర్​ నాయకుడు పోలకంవార్​ విఠల్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మారుమూల జుక్కల్ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతో కలిసి లాడేగావ్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...