Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం ఇజ్రాయెల్ Israel దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 20 మంది మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు. Israeli strikes on Gaza : డబుల్​ ట్యాప్​.. ఇజ్రాయెల్​ చేపట్టిన తొలి దాడి వల్ల నాలుగో అంతస్తులో ఉన్న విలేకరులు ప్రమాదానికి గురయ్యారు. ఇక రెండో దాడి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంపై జరగడంతో హాస్పటిల్​ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం ఇజ్రాయెల్ Israel దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 20 మంది మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు.

Israeli strikes on Gaza : డబుల్​ ట్యాప్​..

ఇజ్రాయెల్​ చేపట్టిన తొలి దాడి వల్ల నాలుగో అంతస్తులో ఉన్న విలేకరులు ప్రమాదానికి గురయ్యారు. ఇక రెండో దాడి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంపై జరగడంతో హాస్పటిల్​ ధ్వంసం అయిందని స్థానిక అధికారులు తెలిపారు. హక్కుల సంఘాల నేతలు ఈ దాడిని ‘డబుల్ ట్యాప్’గా అభివర్ణిస్తున్నారు.

ఇటీవల +972 మ్యాగజైన్ చేపట్టిన దర్యాప్తులో ఇజ్రాయెల్ “గాజాలో ‘డబుల్ ట్యాప్’ ‘double tap‘ స్ట్రైక్స్ పద్ధతిని ప్రామాణిక ప్రక్రియగా తీసుకుంది” అని తేలింది. ఇక్కడ బాంబు దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం.. పాలస్తీనా Palestinian రెస్క్యూ కార్మికులు, పారామెడిక్స్, ఇతర పౌరులపై నిత్యం కాల్పులు జరుపుతోందని స్థానిక వార్తా కథనం.

మరణించిన వారిలో..

ఇజ్రాయెల్​ దాడి (Israeli strike) లో రాయిటర్స్ కాంట్రాక్టర్ Reuters contractor, కెమెరామెన్ హుస్సామ్ అల్-మస్రీ cameraman Hussam al-Masri, అసోసియేటెడ్ ప్రెస్ కోసం ఫ్రీలాన్సర్ freelancer, అబు దగ్గా Abu Dagga, అల్ జజీరాకు చెందిన మొహమ్మద్ సలాం, ఫొటో జర్నలిస్ట్ మోజ్ అబు తహా photojournalist Moj Abu Taha, కుడ్స్ ఫీడ్ Quds Feed నుంచి అహ్మద్ అబు అజీజ్ Ahmed Abu Aziz మరణించారు. మరో జర్నలిస్టు హతేమ్ ఖలీద్ గాయపడ్డారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...