Iranian patriots | ఇరాన్ దేశభక్తులారా.. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి : ట్రంప్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iranian patriots | ఇరాన్‌లో పాలన మార్పు కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారులకు యూఎస్​ ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్​ స్వేచ్ఛ వైపు చూస్తోందని, ఆ దేశానికి సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్​ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియా ట్రూత్​ social media platform Truth లో పోస్టు పెట్టారు. Iranian patriots | త్వరలోనే భారీ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iranian patriots | ఇరాన్‌లో పాలన మార్పు కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారులకు యూఎస్​ ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్​ స్వేచ్ఛ వైపు చూస్తోందని, ఆ దేశానికి సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్​ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియా ట్రూత్​ social media platform Truth లో పోస్టు పెట్టారు.

Iranian patriots | త్వరలోనే భారీ మూల్యం

ఇరాన్ Iran స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఆ దేశ భక్తులారా.. ప్రభుత్వ సంస్థలను మీరు చేతుల్లోకి తీసుకోండి.. మిమ్మల్ని చంపుతున్న వారిని గుర్తుంచుకోండి.. మీకు మేము మద్దతు తెలుపుతున్నాం.. ఆ నాయకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆందోళనకారులను చంపడం నిలిపి వేసేంత వరకు ఇరాన్ దేశ ప్రతినిధులతో నా సమావేశాలను క్యాన్సిల్ చేసుకుంటా.. ఇరాన్​ దేశ భక్తులారా.. మీకు అతిత్వరలోనే అమెరికా సాయం అందుతుంది.. “ అంటూ ట్రంప్​ రాసుకొచ్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...