అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Blasting : దక్షిణ ఇరాన్‌లోని షాహీద్ రజాయే ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. సుమారు వెయ్యి మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పరామర్శించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు.
Iran Blasting | ఇరాన్ బ్లాస్టింగ్.. 40కి చేరిన మృతుల సంఖ్య