IPS Siddharth Kaushal | ఐపీఎస్​ అధికారి రాజీనామా!

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాల­యంలో ఎస్పీ(అడ్మిన్‌)గా పని చేస్తున్న ఆయన వీఆర్​ఎస్(VRS)​ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆయన నెల రోజులుగా విధులకు రావడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు ఐపీఎస్​ అధికారులను బదిలీ(IPS officers Transfer) చేసిన విషయం తెలిసిందే. పలువురు అధికారులకు పోస్టింగ్​లు సైతం ఇవ్వలేదు. గతంలో వైసీపీ హయాంలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాల­యంలో ఎస్పీ(అడ్మిన్‌)గా పని చేస్తున్న ఆయన వీఆర్​ఎస్(VRS)​ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆయన నెల రోజులుగా విధులకు రావడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు ఐపీఎస్​ అధికారులను బదిలీ(IPS officers Transfer) చేసిన విషయం తెలిసిందే. పలువురు అధికారులకు పోస్టింగ్​లు సైతం ఇవ్వలేదు. గతంలో వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారిని అప్రాధాన్య పోస్టులకు పంపించింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్​ కౌశల్(IPS officer Siddharth Kaushal)​ వీఆర్​ఎస్​ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...