ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Alumni Reunion | వినూత్నంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

    Alumni Reunion | వినూత్నంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | కాకతీయ జూనియర్ కళాశాల (Kakatiya Junior College) 2002-04 సీఈసీ బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అయితే తమ సమ్మేళనం కలకాలం గుర్తుండేలా వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఆదివారం తాము నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో (Alumni Association) ఎక్కడా కూడా ప్లాస్టిక్ వినియోగించలేదు. ​

    మోదుగాకులతో తయారుచేసిన ప్లేట్స్, జొన్న వ్యర్ధాలతో తయారు చేసిన గ్లాసులను వాడారు. అలాగే బ్యానర్ ఫ్లెక్సీతో కాకుండా క్లాత్​ను వాడి పర్యావరణానికి (Environment) హాని కలిగించకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. తమకు పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా ఆదర్శంగా నిలిచారు.

    More like this

    GST Reforms | ఏ కారు ధర ఎంత తగ్గుతుందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ 2.0తో చాలా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు...

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...