Ind – Pak | పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక యుద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Ind – Pak | పహల్గామ్​ ఉగ్రదాడి Pahalgam terror attackతో ఆగ్రహంగా ఉన్న భారత్ bharat​ పాక్​కు బుద్ధి చెప్పాలని చూస్తోంది. ఇప్పటికే ఆ దేశంతో వాణిజ్యం బంద్​ చేసుకున్న భారత్​, సింధూ నది Indus River జలాలు ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసింది. అంతేగాకుండా ఆ దేశానికి భారత్​కు చెందిన ఏ వస్తువులు ఎగుమతి కాకుండా చర్యలు చేపట్టింది. తాజాగా ఆ దేశంపై భారత్​ ఆర్థిక యుద్ధానికి economic war […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Ind – Pak | పహల్గామ్​ ఉగ్రదాడి Pahalgam terror attackతో ఆగ్రహంగా ఉన్న భారత్ bharat​ పాక్​కు బుద్ధి చెప్పాలని చూస్తోంది. ఇప్పటికే ఆ దేశంతో వాణిజ్యం బంద్​ చేసుకున్న భారత్​, సింధూ నది Indus River జలాలు ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసింది. అంతేగాకుండా ఆ దేశానికి భారత్​కు చెందిన ఏ వస్తువులు ఎగుమతి కాకుండా చర్యలు చేపట్టింది. తాజాగా ఆ దేశంపై భారత్​ ఆర్థిక యుద్ధానికి economic war సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ Economy పతనం అయిపోయింది. అప్పులు తెచ్చుకుంటేగాని పూట గడవని పరిస్థితి. ద్రవ్యోల్బణం Inflation విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయంలో పాక్​కు అప్పు పుట్టకుండా భారత్​ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ IMF లోన్‌ Loan ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారని ఐఎంఎఫ్‌ సభ్యులకు భారత ప్రతినిధులు వివరించారు. కాగా మే 9న పాకిస్తాన్‌కు అప్పుపై ఐఎంఎఫ్‌ బోర్డు చర్చించనుంది. దాయదీ దేశానికి ఎట్టిపరిస్థితుల్లో అప్పు ఇవ్వొద్దని భారత్‌ వాదిస్తోంది. ఒకవేళ పాక్​కు అప్పు లభించకపోతే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...