HomeUncategorizedIndian Army | ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం

Indian Army | ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Army : జమ్మూ కశ్మీర్​లో ఉగ్రవాదుల హంటింగ్​ కొనసాగుతోంది. భారత భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్‌లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని భారత సైన్యం పేల్చేసింది. పహల్గావ్​ ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో భారత సైన్యం చర్యలు చేపట్టింది.