Raithu Mela | నిజామాబాద్ రైతుమేళా.. ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Raithu Mela | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ State Agriculture Department telanagana ఆధ్వర్యంలో రైతుమేళాను Raithu Mela nizamabad సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో రైతులు తాము పండించిన ఉత్పత్తులను ప్రదర్శనలో పెట్టారు. అలాగే వ్యవసాయంలో agriculture ఆధునిక సాంకేతికతను సైతం రైతులు అందిపుచ్చుకుంటున్నారు. మేళాలో వ్యవసాయానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలను Electric vehicles ప్రదర్శనలో ఉంచారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.​ Raithu […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Raithu Mela | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ State Agriculture Department telanagana ఆధ్వర్యంలో రైతుమేళాను Raithu Mela nizamabad సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో రైతులు తాము పండించిన ఉత్పత్తులను ప్రదర్శనలో పెట్టారు. అలాగే వ్యవసాయంలో agriculture ఆధునిక సాంకేతికతను సైతం రైతులు అందిపుచ్చుకుంటున్నారు. మేళాలో వ్యవసాయానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలను Electric vehicles ప్రదర్శనలో ఉంచారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.​

Raithu Mela | మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్..

1) ఈ వాహనం పేరు “మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్” “Multipurpose Agriculture Tool Bar”. ఇది ఎలక్ట్రిక్ వాహనం Electric vehicle. ప్రధానంగా విత్తనాలను నాటడం, స్ప్రే చేయడం, దున్నడం, కలుపు తీయడం, సేంద్రియ మల్చింగ్ తదితర అవసరాలకు ఉపయోగించవచ్చు. దీన్ని సికింద్రాబాద్​కు చెందిన స్టార్టప్​ కంపెనీ ఈ-బెజు startup company E-Beju ప్రతినిధులు రైతు మేళాలో Raithu Mela ప్రదర్శిస్తున్నారు.

Raithu Mela | కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ విద్యార్థుల ప్రతిభ..

2) కామారెడ్డిలోని kamareddy డెయిరీ టెక్నాలజీ కళాశాల Dairy Technology College విద్యార్థులు Students పలు పరికరాలను రైతు మేళాలో ప్రదర్శించారు. పాడి పరిశ్రమకు dairy industry చెందిన పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా లస్సీ తయారీ మిషన్, క్రీమ్ సెపరేషన్ మిషన్, పన్నీర్ ప్రెస్సింగ్ మిషన్, తదితర వాటిని ప్రదర్శిస్తున్నారు. వీటివల్ల కలిగే లాభాలు, తయారీ, స్వీట్ల తయారీ తదితర అంశాలను పాడి రైతులకు dairy farmers వివరిస్తున్నారు.

Raithu Mela | పాలు తీసే యంత్రం..

3) మేళాలో ప్రత్యేకాకర్షణగా special attraction నిలుస్తోంది పాలు పితికే యంత్రం. దేశంలో కొన్ని జాతుల గేదెలు buffalloes రోజుకి 10 నుంచి 12 లీటర్ల పాలనిస్తాయి. ఇలాంటి వాటికి చేతితో పాలను తీయడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ యంత్రాన్ని వినియోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రధానంగా సమయం ఆదా అవడంతో పాటు ఎక్కువ మోతాదులో పాలను సేకరించగలుగుతారని పశు వైద్యుడు సురేష్ తెలిపారు.

 

Raithu Mela | ఎలివేటెడ్​ షెడ్​

4) ఎలివేటెడ్ షెడ్ Elevated shed.. ఇందులో పైభాగంలో మేకలను గొర్రెలను goats and sheep పెంచుకునే అవకాశం ఉంటుంది. అవి వేసే ఎరు

వులతో నేల సారవంతం అవ్వడమే కాకుండా.. భూమి వినియోగించుకునే వీలుంటుంది. ప్రధానంగా మెరుగైన పరిశుభ్రత, వ్యాధి నివారణ disease prevention, రక్షణ పొందేందుకు ఉపయోగపడుతుంది.

రైతుమేళాలో భాగంగా నిర్వహించిన సెమినార్​లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

మేళాలో ఆదర్శరైతు చిన్నికృష్ణుడు తయారు చేసిన వరి వంగడాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

తాను తయారుచేసిన వరి వంగడాలను చూపుతున్న ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు

రైతులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...