అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru | రోడ్డుపైనే ఇద్దరు ఉన్నత ఉద్యోగులు కొట్టుకున్న ఘటన బెంగళూరులో Bengaluru చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై software employee ఐఏఎఫ్ అధికారి IAF officer పిడిగుద్దులు కురిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో social media వైరల్‌గా మారింది.
రోడ్డుపైనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఐఏఎఫ్ అధికారి దాడికి పాల్పడ్డట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో CCTV footage రికార్డయ్యింది. కాగా.. పోలీసులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్నే software engineer అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దాడికి ఎందుకు జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. సివిలియన్పై ఓ ఐఏఎఫ్ అధికారి IAF officer దాడి చేయడంపై నెటిజన్లు పలు పోస్టులు పెడుతున్నారు.
రోడ్డుపైనే కొట్టుకున్న ఐఏఎఫ్ అధికారి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
రోడ్డుపైనే ఇద్దరు ఉన్నత ఉద్యోగులు కొట్టుకున్న బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై IAF అధికారి పిడిగుద్దులు కురిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#Bangalore #fight #IAFofficer pic.twitter.com/7xOzTjPPB1
— Akshara Today (@aksharatoday) April 22, 2025