ePaper
More
    HomeతెలంగాణHydraa | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు

    Hydraa | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో Gachibowli మంగళవారం హైడ్రా Hydra కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా నిర్మించిన illegally constructed సంధ్య కన్వెన్షన్​ సెంటర్​ Sandhya Convention Center మినీ హాల్​తో పాటు పలు ఫుడ్​ కోర్టులను కూడా హైడ్రా అధికారులు తొలగించారు. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్​ హోసింగ్ సొసైటీ లే ఔట్​లో అక్రమ కట్టడాలు ఉన్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.

    లే అవుట్​లోని రోడ్లు, పార్కులను కలుపుతూ నిర్మాణాలు చేపట్టారు. దీంతో అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్​తో పాటు, వంటగదులు, రెస్ట్ రూమ్​లను కూల్చివేశారు. లే అవుట్​ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ తొలగించారు. జీ ప్లస్ 2 గా నిర్మించిన మూడు షెడ్లను కూడా హైడ్రా సిబ్బంది కూల్చి వేశారు. భారీగా కమర్షియల్​ షెడ్లు తొలగిస్తున్న క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...