అక్షరటుడే, హైదరాబాద్: Local Body MLC Elections : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ hyderabad local body election polling ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో GHMC hyderabad office పోలింగ్ కొనసాగనుంది. కాంగ్రెస్, భారాస పోటీకి దూరంగా ఉన్నాయి.
బీజేపీ అభ్యర్థి గౌతంరావు bjp candidate Goutham rao, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ mim candidate mirja hul hassan ఎఫెండి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలో మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు కావడం గమనార్హం. హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.