- Advertisement -
HomeతెలంగాణManmohan Singh | హైదరాబాద్​లో మాజీ ప్రధాని మన్మోహన్​ భారీ విగ్రహం!

Manmohan Singh | హైదరాబాద్​లో మాజీ ప్రధాని మన్మోహన్​ భారీ విగ్రహం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ former primer minister of India​ విగ్రహాన్ని హైదరాబాద్(Hyderabad)​లో ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని విప్రో సర్కిల్‌(Wipro Circle)లో మన్మోహన్ సింగ్ భారీ విగ్రహం ఏర్పాటుకు హెచ్​ఎండీఏ(HMDA) సిద్ధం అవుతోంది. విప్రో జంక్షన్ పక్కనే ఉన్న స్థలంలో ఉద్యానవనాన్ని తీర్చిదిద్ది, అందులో విగ్రహాన్ని(Statue) ఆవిష్కరించాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News