Bank Holidays | మేలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bank Holidys | దేశంలోని పలు రాష్ట్రాల్లో మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు bank holidays ఉన్నాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూసి banks closes ఉండనున్నాయి. లేబర్ డే(Labor Day), బుద్ధ పూర్ణిమ(Buddha Purnima), మహారణా ప్రతాప్ జయంతి(Maharana Pratap Jayanti), వంటి ప్రాంతీయ పండుగలతో పలు రాష్ట్రాల్లో ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో పాటు 4 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలుపుకొని మొత్తం 12 రోజులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bank Holidys | దేశంలోని పలు రాష్ట్రాల్లో మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు bank holidays ఉన్నాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూసి banks closes ఉండనున్నాయి.

లేబర్ డే(Labor Day), బుద్ధ పూర్ణిమ(Buddha Purnima), మహారణా ప్రతాప్ జయంతి(Maharana Pratap Jayanti), వంటి ప్రాంతీయ పండుగలతో పలు రాష్ట్రాల్లో ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో పాటు 4 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలుపుకొని మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.

తెలంగాణ(Telangana)లో మే 1న లేబర్​ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు(Bank Holiday) ఉంది. దీంతో పాటు మే 4, 11, 18, 25 రోజుల్లో ఆదివారం సందర్భంగా, మే 10, 24 న రెండో, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్​ ఉండన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో మేలో 7 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...