More
    Homeబిజినెస్​Gold Price | కాస్త ఉపశమనం.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

    Gold Price | కాస్త ఉపశమనం.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gold Price : బంగారం ధరలు రూ.లక్ష మార్కు దాటాక, మళ్లీ వెనక్కి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా మదుపరులు తమ వాటాలను వెనక్కి తీసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈరోజు బంగారం ధరలు తులంకు రూ.20 తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి.

    ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ.98 వేలకు పైగా ఉంది. ఆదివారం(27 ఏప్రిల్ 2025 ) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.98,210 , 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.90,020 గా ఉంది. కిలో వెండి రూ.1,01,800 గా ఉంది.

    ప్రాంతాల వారీగా పది గ్రాముల పసిడి ధర ఇలా..

    • హైదరాబాద్‌ gold rate in Hyderabad: 22 క్యారెట్స్ రూ.90,020 ; 24 క్యారెట్స్ రూ.98,210
    • విశాఖపట్నం, విజయవాడ : 22 క్యారెట్స్ రూ.90,020 ; 24 క్యారెట్స్ రూ.98,210
    • ఢిల్లీ : 22 క్యారెట్స్ రూ.90,170 ; 24 క్యారెట్స్ రూ.98,310
    • ముంబై : 22 క్యారెట్స్ రూ.90,020 ; 24 క్యారెట్స్ రూ.98,210
    • చెన్నై : 22 క్యారెట్స్ రూ.90,020 ; 24 క్యారెట్స్ రూ.98,210
    • బెంగళూరు : 22 క్యారెట్స్ రూ.90,020 ; 24 క్యారెట్స్ రూ.98,210

    More like this

    Inspire Award Nominations | ఇన్​స్పైర్​ అవార్డు నామినేషన్ల గడువు పొడిగింపు

    అక్షరటుడే, ఇందూరు: Inspire Award Nominations | ఇన్​స్పైర్​ అవార్డులకు ( Inspire Awards) సంబంధించి నామినేషన్ల గడువును...

    ACB Case | లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్​.. ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | లంచం తీసుకుంటూ దొరికిన ఓ తహశీల్దార్​ (Tahsildar)కు ఏసీబీ (ACB)...

    Nizamabad CP | ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad CP | నగరంలోని కలెక్టరేట్​లో బుధవారం జరుగనున్న ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు...