అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Police | నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు పోలీసు సిబ్బంది బదిలీ అయ్యారు. ఏఎస్సై లాయక్ అలీ 4వ టౌన్‌కు బదిలీ కాగా., హెడ్‌కానిస్టేబుల్ కే. శ్రీనివాస్ ఆరవ టౌన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) వారిరువురిని స్టేషన్లో ఘనంగా సన్మానించారు. బదిలీ అయిన స్థానల్లోనూ ఉత్తమంగా విధులు నిర్వర్తించాలని వారికి సూచించారు.