ePaper
More
    HomeతెలంగాణTraffic Jam | హైదరాబాద్​ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్​ జామ్​

    Traffic Jam | హైదరాబాద్​ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్​ జామ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Jam | హైదరాబాద్‌-విజయవాడ హైవేపై hyderabad- vijaywada high Way భారీగా ట్రాఫిక్​ జామ్ traffic jam ​ అయింది. హైదరాబాద్ hyderabad​ శివారులో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా పెద్ద అంబర్‌పేట pedda ambarpet ఓఆర్‌ఆర్‌ orr సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌ జామ్​ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఔటర్​ రింగ్​ రోడ్డు orr నుంచి కొత్తగూడెం kotthagudem వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్​ క్లియర్​ చేస్తున్నారు. అయినప్పటికీ.. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...