HomeతెలంగాణHeavy rain | హైదరాబాద్​లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy rain | హైదరాబాద్​లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం rains in Telangana కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి జనజీవనాన్న అతలాకుతలం చేసింది. Hyderabad rains బంజారాహిల్స్‌ Banjara hills, జూబ్లీహిల్స్‌ jubilee hills, దిల్​సుఖ్​నగర్, ఎల్​బీనగర్, హయత్​నగర్, సుష్మా, భాగ్యలతా, పెద్ద అంబర్​పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం పడింది.

సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, పంజాగుట్ట, బషీర్ బాగ్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్​లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో మహానగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కుండపోత వానతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Must Read
Related News